All eyes on Dubbaka bypoll result and Bihar assembly election results which will be declared on Tuesday. The Election Commission has made arrangements for counting to take place in indur engineering college for Dubbaka bypoll
#ElectionResults2020
#Biharelectionresults2020liveupdates
#DubbakaBypollsResults
#Electioncounting
#TRS
#DubbakaElections
#CMKCR
#DubbakaElections
#Congress
#BJP
#PostalBallot
#Siddipet
#Telangana
#Covidpatients
ఇటు దుబ్బాక ఉపఎన్నిక... అటు బిహార్ అసెంబ్లీ ఎన్నికలు... రెండింటి ఫలితాలు ఈరోజే వెల్లడికానున్నాయి. దుబ్బాక ఫలితం కోసం తెలంగాణ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తుండగా.. బిహార్ ఫలితాల కోసం దేశమంతా ఆత్రుతగా ఎదురుచూస్తోంది. దుబ్బాకలో నువ్వా నేనా అన్నట్లుగా సాగిన హోరాహోరీ త్రిముఖ పోరులో ఓటరు దేవుడు అంతిమంగా ఎవరి వైపు నిలిచాడో నేటితో తేలిపోనుంది. అటు బిహార్ ఎన్నికల్లో ఈసారి 'తేజస్వి వేవ్' ఖాయమని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించగా.. గ్రౌండ్ రియాలిటీ అదేనా.. లేక ఎగ్జిట్ పోల్ అంచనాలు ఈసారి కూడా తలకిందులవుతాయా అన్నది నేటి ఫలితాలతో తేలనుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 57 ఉపఎన్నికల ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి.